Visitor Visa Podcast Series: EP: 2 - వీసా తిరస్కరణను సవాలు చేయవచ్చా?

Administrative Appeals Tribunal

While "appeal" is a common term, challenging a visa decision in Australia is done more precisely through the independent Administrative Appeals Tribunal (AAT). Source: Supplied

Get the SBS Audio app

Other ways to listen

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చాలా మంది తమ తల్లిదండ్రులను లేదా ఇతర బంధువులను టూరిస్ట్ వీసా ద్వారా తీసుకురావటానికి ప్రయత్నిస్తుంటాం.


కొన్ని సందర్భాల్లో వీసా తిరస్కరించబడినప్పుడు, ఏమి చేయాలో తెలియని సందిగ్దత. తరువాత ఎలా ముందుకు సాగాలో అన్న విషయాన్నీ మెల్బోర్న్‌లో రిజిస్టర్డ్ MARA ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు (Reg Num: 1462748) తెలియజేస్తున్నారు. అలానే SBS తెలుగు ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

విడుదల కాబోయే మరో శీర్షిక ద్వారా మధ్య వయస్కులైన తోబుట్టువులకు టూరిస్ట్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో మరియు వీసాలలో వచ్చే షరతుల గురించి తెలుసుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share