బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా.. తీవ్ర నిరసనలు..

Bangladeshi People Celebrate After PM Fleeing - Dhaka

Anti-government protestors celebrate in Shahbag near Dhaka university area in Dhaka on August 5, 2024. Protests in Bangladesh that began as student-led demonstrations against government hiring rules in July culminated on August 5, in the prime minister fleeing and the military announcing it would form an interim government.People gather to celebrate the fall of Bangladesh Prime Minister Sheikh Hasina after an intense clash between police, pro-government forces, and anti-Quota protesters in Dhaka, Bangladesh. Photo by Habibur Rahman/ABACAPRESS.COM. Source: ABACA / Habibur Rahman/ABACA/PA

Get the SBS Audio app

Other ways to listen

దేశ రాజకీయాల్లో రెండు దశాబ్దాల పాటు కీలకంగా ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రభుత్వ వ్యతిరేక తీవ్ర నిరసనల తర్వాత అధికార పదవి నుంచి తప్పుకున్నారు.


ఉద్రిక్తతల కారణంగా, 76 ఏళ్ల షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్‌తో కలిసి శాంతియుతంగా పదవి బాధ్యతలను బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share