ప్రసవానంతర డిప్రెషన్ గురించి విన్నారా?

Australia Explained - Postnatal Depression

Postnatal depression? How to help yourself and your partner Credit: PonyWang/Getty Images

Get the SBS Audio app

Other ways to listen

మీరు కాబోయే తల్లితండ్రులైన లేదా ఇటీవలి బిడ్డతో ప్రసవించిన వారైనా సరే , మీరు 'బేబీ బ్లూస్' అనే పదాన్ని తరుచూ వినే ఉంటారు. ప్రతి ఐదుగురు కొత్త తల్లులలో నలుగురికి ఈ సమస్య ఎదురవుతుంది.


అయితే, ప్రసవానంతర డిప్రెషన్ తల్లిదండ్రులు ఇద్దరిని ప్రభావితం చేస్తుంది. దాని లక్షణాల తీవ్రత మరియు సమయం కూడా మారుతూ ఉంటుంది. ప్రసవానంతర డిప్రెషన్ ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికీ మరియు చికిత్స అందించడానికి ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉన్న సేవలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share